రమేష్ :అసలు మగవాళ్ళు, ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఈ గొడవలు, విడాకులు అసలే ఉండవు
సురేష్: ఇంకాస్త తెలివిగా ఆలోచిస్తే అసలు పెళ్లిల్లె ఉండవు
మన తెలుగు వారు లోకమంతా విస్తరించారు, ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నట్లు మన తెలుగు వారు మన సంస్క్రుతిని కాపాడుతున్నారు విదేశియులను కూడా మన సంస్క్రుతి పై ఆసక్తి కలిగించి వారిని మనలో కలుపుకుంటున్నారు. ఇది చాలు మన తెలుగు వెలుగులు నలు చరగులా విస్తరించడానికి.మన తెలుగవారికి నా మన:పూర్వక అభినందనలు