KOODALI

Monday, March 31, 2008

పోర్నోగ్రఫి నుండి బాల్యాన్ని యువతరాన్ని ఎవరు ఎలా కాపాడాలి?


భగవంతుడా! నీవు ఉన్నావనే ఇన్ని రోజులు నేను నమ్ముతూ వచ్చాను. టెక్నాలజీ పెరుగుతుంటే చాలా చాలా సంతోషించాను. కాని అదే టెక్నాలజీ పరమనీచమైన పోర్నోగ్రఫి ని అరచేతిలో పెట్టి మన పిల్లలకు, లేలేత యువతరానికి అందిస్తుంటేఎలా అడ్డుకోవాలోఅర్థం కాక అచేతనంగా ఉండిపోవాల్సి వస్తున్న తల్లిదండ్రుల భాధ ను ఎవరు తీరుస్తారు?. ఎవరి నియంత్రణ లో లేని ఈ పోర్నోగ్రఫి ఎన్నో భయంకర వ్యాధుల కంటే ప్రమాదమైనది. దీనికి ఎ వాక్సిన్ ఎవరు కనుక్కోవాలో ఎప్పుడు కనుక్కుంటారో అసలు సాధ్యమౌతుందో లేదో అని భయమేస్తుంది. ఇంటర్ నెట్, సెల్ ఫోన్, కంప్యుటర్ చేతికి ఇవ్వకుండామన పిల్లలను పెంచగలమా ? ఈ విపరీత సెక్స్ ధోరణి లను ఎలా అడ్డుకోగలమువాటి ప్రభావము మన పిల్లలపై ఎంత అనర్దానికి దారి తీస్తుంది. వారి భవిష్యత్ ఏమౌతుంది? ఈ ఫోర్నోగ్రఫి ని మన నేటిజెన్లు అరికట్టలేరా? దయచేసి ప్రయత్నిచండి ఇంకావుంది PHOTOS COURTESY EENADU TELUGU DAILY NEWS PAPER"