KOODALI

Monday, August 6, 2007

JOKE

జడ్జి : నువ్వు చేసిన నేరం ఏమిటి ?
నిందితుడు : షాపింగ్ చేశాను 
జడ్జి : షాపింగ్ చేసినందుకా? అదెలా నేరం అవుతుంది ?
నిందితుడు: షాపు తీయకముందే  షాపింగ్ చేసాను
జడ్జి: ఆ! 

No comments: