ఓ సీతా రాముని ని వంచించెదవా అని ఓ ముని కోపగించినాడు
ఇది యధార్థము, కాని ఎలా యధార్థము?
ఆలోచించండి,
ఆలోచించండి, ఆలోచించండి
ఇది నిజమే
ఎలాగో చెప్పనా? చెప్పనా?
ఓసీ తారా మునిని వంచించెదవా అని ఓ ముని కోపగించినాడు
మరి ముని భార్య అయిన తార చంద్రునిపై మనసుపడి తన భర్త ను మోసం చేసినది కదా
Sunday, August 19, 2007
చిక్కు ప్రశ్న
ఓ సీతా రాముని ని వంచించెదవా అని ఓ ముని కోపగించినాడు
ఇది యధార్థము, కాని ఎలా యధార్థము?
ఆలోచించండి,
ఆలోచించండి, ఆలోచించండి
ఇది నిజమే
ఎలాగో చెప్పనా? చెప్పనా?
ఓసీ తారా మునిని వంచించెదవా అని ఓ ముని కోపగించినాడు
మరి తార చంద్రునిపై మనసుపడి తన భర్త ను మోసం చేసినది కదా

Friday, August 17, 2007
తెలుగు జోక్
నరకములో శంభులింగం, సోమలింగం అను ఇద్దరు వ్యక్తులు కలుసుకొని నువ్వెలా చనిపోయావు,నువ్వెలా చనిపోయావు అని మాట్లాడుకొనుచున్నారు.
శంభులింగం: నేను బాగా చలివేసి చనిపోయాను అని చెప్పాడు.
సోమలింగం: ఆశ్చర్యంగా అంత చలి వేసిందా
శంభులింగం: అవును తట్టుకోలేనంత చలి మరి నువ్వు ఎలా చనిపోయావు
సోమలింగం: నాకు నా భార్య పై అనుమానం కలిగి ఒక రోజు నేను ఊరికి వెళుతున్నాను వారం రోజుల వరకు రాను అని చెప్పి వెళ్ళాను తిరిగి అదేరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చూడగ నా భార్య ఒంటరిగా బెడ్ రూం లో పడుకొని ఉంది. బంగారం లాంటి నా భార్యను అనుమానించి నందుకు నాకు భాద వేసి కత్తితొ నన్ను నేను పొడుచుకొని చనిపోయాను
శంభులింగం: ఎంతపని చేశావురా! ఒక్కసారి మీ బెడ్ రూం లోని ఫ్రిజ్ తెరచి చూస్తే ఇద్దరం బ్రతికేవాళ్ళం కదా అన్నాడు ఏడుస్తూ
Sunday, August 12, 2007
HELLO TELUGU LOVERS
TRY THIS GRATE SITE OF OUR TELUGU
WWW.SRUNGARAM.COM
THIS SITE IS PRESENTED BY FAMOUS WRITER MALLADI VENKATA KRISHNA MURTHY
174 OLD ISSUES ARE ALSO AVAILABLE
HAVE FUN
WWW.SRUNGARAM.COM
THIS SITE IS PRESENTED BY FAMOUS WRITER MALLADI VENKATA KRISHNA MURTHY
174 OLD ISSUES ARE ALSO AVAILABLE
HAVE FUN
Wednesday, August 8, 2007
మన తెలుగు వారి చిట్కాలు
వెక్కిళ్ళు ఎంతసేపటికి ఆగకపోతే కొద్దిగా మిరియాలు కాల్చి వాటిమీద వచ్చే గాలిని పీల్చేస్తే సరి
పంచదార డబ్బాలో లవంగాలు ఉంచితే చీమలు పట్టవు
టేబుల్ టెన్నిస్ బంతి సొట్టపడితే వేడినీటిలో వేయండి తిరిగి మాములు రూపానికి వస్తుంది
ఎండిపోయినట్లు మారిన షూపాలీష్ పై రాత్రి పడుకోబేయేముందు రెండుమూడు చుక్కల ఆలివ్ ఆయిల్ వేస్తే తెల్లారే సరికి మెత్తగా మారిపోతుంది,
తేనెసీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే సరి చీమలు దరిచేరవు
కడుపులో నొప్పి అనిపిస్తే పావు గ్లాసు నీళ్ళలో అరస్పూను ఉప్పు మరియు రెండు ఎండుమిరపకాయల గింజలు వేసి కలుపుకొని త్ర్రాగితే సరి. నొప్పి మటుమాయం

Monday, August 6, 2007
JOKE
జడ్జి : నువ్వు చేసిన నేరం ఏమిటి ?
నిందితుడు : షాపింగ్ చేశాను
జడ్జి : షాపింగ్ చేసినందుకా? అదెలా నేరం అవుతుంది ?
నిందితుడు: షాపు తీయకముందే షాపింగ్ చేసాను
జడ్జి: ఆ!
నిందితుడు : షాపింగ్ చేశాను
జడ్జి : షాపింగ్ చేసినందుకా? అదెలా నేరం అవుతుంది ?
నిందితుడు: షాపు తీయకముందే షాపింగ్ చేసాను
జడ్జి: ఆ!
FUNNY QUESTION, SILLY ANSWER
ON WHICH SIDE THE HANDLE OF THE CUP IS
RIGHT SIDE?
LEFT SIDE?
FRONT SIDE?
BACK SIDE?
UPSIDE?
DOWNSIDE?
ANY SIDE?
THINK THERE IS CORRECT ANSWER FOR IT
THINK
THINK
TRY...... TRY......
R U NOT GET IT?
I WILL TELL U
READY......
THE ANSWER IS "OUT SIDE"
IS NOT SILLY?
RIGHT SIDE?
LEFT SIDE?
FRONT SIDE?
BACK SIDE?
UPSIDE?
DOWNSIDE?
ANY SIDE?
THINK THERE IS CORRECT ANSWER FOR IT
THINK
THINK
TRY...... TRY......
R U NOT GET IT?
I WILL TELL U
READY......
THE ANSWER IS "OUT SIDE"
IS NOT SILLY?
Subscribe to:
Posts (Atom)