KOODALI

Showing posts with label చిట్కాలు. Show all posts
Showing posts with label చిట్కాలు. Show all posts

Wednesday, August 8, 2007

మన తెలుగు వారి చిట్కాలు

వెక్కిళ్ళు ఎంతసేపటికి ఆగకపోతే కొద్దిగా మిరియాలు కాల్చి వాటిమీద వచ్చే గాలిని పీల్చేస్తే సరి

పంచదార డబ్బాలో లవంగాలు ఉంచితే చీమలు పట్టవు

టేబుల్ టెన్నిస్ బంతి సొట్టపడితే వేడినీటిలో వేయండి తిరిగి మాములు రూపానికి వస్తుంది

ఎండిపోయినట్లు మారిన షూపాలీష్ పై రాత్రి పడుకోబేయేముందు రెండుమూడు చుక్కల ఆలివ్ ఆయిల్ వేస్తే తెల్లారే సరికి మెత్తగా మారిపోతుంది,

తేనెసీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే సరి చీమలు దరిచేరవు

కడుపులో నొప్పి అనిపిస్తే పావు గ్లాసు నీళ్ళలో అరస్పూను ఉప్పు మరియు రెండు ఎండుమిరపకాయల గింజలు వేసి కలుపుకొని త్ర్రాగితే సరి. నొప్పి మటుమాయం